నాకు అక్కడ ముద్దుపెట్టండి.. హాట్ ఫొటోస్‌తో రెచ్చిపోయిన బ్రిట్నీ..

by Shyam |   ( Updated:2021-11-17 10:47:17.0  )
britny
X

దిశ, సినిమా: అమెరికన్ సింగర్ – లిరిక్ రైటర్ బ్రిట్నీ స్పియర్స్ కన్జర్వేటర్‌షిప్ ఎండ్ కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. 13 ఏళ్ల తర్వాత తన తండ్రి జామీ స్పియర్స్‌పై పోరాడి గెలిచిన బ్రిట్నీ.. అభిమానుల సంబరాలను రెట్టింపు చేసేందుకు హాట్ అండ్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది. లేసీ రెడ్ బాడీ సూట్‌లో సూపర్ హాట్‌గా కనిపిస్తున్న బ్రిట్నీ.. ‘సెకండ్ పిక్చర్ ఒరిజినల్. మీరు నేను చెప్పేది వింటున్నారా.. మళ్లీ చెప్పనా? KISS MY MOTHER FUCKING ASS’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్.. తనను పొగిడేస్తున్నారు. ‘మీరు మీ ఫొటోస్‌ ఎప్పుడూ ఫోటో షాప్ చేయకూడదు! మీరు అద్భుతంగా ఉన్నారు! మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు లెజెండరీ బ్రిట్నీ స్పియర్స్’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక తను కొత్తగా పొందిన ఫ్రీడమ్‌పై కంగ్రాట్స్ చెప్తున్నారు.

ప్రతీ ఇంట్లోనూ వేస్టేజ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై అనసూయ..

Advertisement

Next Story