- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING : నేడు అయోధ్యలో మహాద్భుత ఘట్టం.. విశేష పూజలు ప్రారంభం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహా ప్రతిష్ట క్రతువులో భాగంగా ఇవాళ మహాద్భత ఘట్టం అవిష్కృతమైంది. మొదటగా రామజన్మ భూమి వద్ద బాల రాముడి విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అనంతరం వరుసగా గణేశాంభికా, వరుణ, సప్తఘృత్ మాతృకా పూజలు జరుగనున్నాయి. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం 1.20కి శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అర్చకులు సంకల్పం చేయనున్నారు. తదనంతరం నిర్వాహకులు గర్భగుడిలో ప్రతిష్టించోయే విగ్రహానికి జలాధివాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం సమయంలో మహా హారతిని ఇవ్వనున్నారు. కాగా, ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయన్నారు.
Advertisement
Next Story