సీఎం జగన్ బావకు తప్పిన ప్రమాదం

by Sumithra |
సీఎం జగన్ బావకు తప్పిన ప్రమాదం
X

ఏపీ సీఎం వైస్‌ ‌‌జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్‌కు తుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బ్రదర్ అనిల్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ కుమార్‌ విజయవాడ వెళ్లిపోయారు.

Advertisement

Next Story