- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో కిడ్నాప్ కలకలం
by srinivas |
X
దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అచ్యుత్ అనే బాలున్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కాగా దుండగులు స్థానికుల కంటపడ్డారు. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పారిపోయిన నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణంగా ఈ కిడ్నాప్ నకు కారణం అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాలుడిని స్థానికులు కాపడటంతో అతని తల్తి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story