- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంటనగరాల్లో బోనాల జాతర.. అప్పుడే…
by Anukaran |
X
దిశ. బేగంపేట: సికింద్రాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా బోనాల సందడి జంటనగరాల్లో కనబడలేదు. కానీ ఈ సారి అలా కాకుండా జాతర ఏర్పాట్లు జరిగేలా ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు కామేష్ తదితరులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో సమావేశం జరిపారు. జూలై 25, 26 న బోనాల ఉత్సవాలపై మంత్రికి వివరించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి త్వరలో ప్రభుత్వం తో మాట్లాడి జాతర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేస్తామని హామి ఇచ్చారు.
Advertisement
Next Story