- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళనాడు సీఎం ఇంటికి బాంబ్ బెదిరింపు.. పోలీసులు వెళ్లి చూడగానే..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టారని, మరికాసేపట్లో పేలుతుందని ఒక అగంతకుడు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అల్వార్ పేట చిత్తరంజన్ వీధిలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్ కాల్ అని తేలడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భువనేశ్వర్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మతిస్థిమితం కోల్పోయి అతడు కాల్ చేసినట్లు తేలింది.
Advertisement
Next Story