- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముక్కు కోసుకున్న బాలీవుడ్ హీరోయిన్
by Shyam |
X
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాక్ నాక్ జోక్స్ పేలుస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి జోక్‌తోనే వస్తుందనుకున్న అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ముక్కు మీద కాటన్‌తో కెమెరా ముందుకొచ్చిన సారా.. అది తీసేసి ముక్కుపై గాయమైందని చెప్పింది. ‘అమ్మానాన్న సారీ.. నేను ముక్కు కట్ చేసుకున్నాను’ అంటూ క్షమాపణలు కోరింది. అభిమానులు ఏడుపు, బాధతో కూడిన ఎమోజీలు సెండ్ చేస్తూనే… ఇప్పుడెలా ఉన్నావని తన యోగక్షేమాలు అడుగుతున్నారు. కాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సారా షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. తన చైల్డ్ హుడ్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌ను ఈ వీడియో ద్వారా పరిచయం చేసిన సారా.. తనకు ఎంత క్లోజ్ అనేది వివరించింది.
Advertisement
- Tags
- instragram
Next Story