కేటీఆర్ పై బాలీవుడ్ హీరోయిన్ ట్వీట్.. ఏమందంటే

by Shyam |   ( Updated:2021-10-01 01:54:05.0  )
కేటీఆర్ పై బాలీవుడ్ హీరోయిన్ ట్వీట్.. ఏమందంటే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర IT మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎప్పుడు చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇటీవల కేటీఆర్ ట్విట్టర్ లో హరితహారం దేశంలోనే అతిపెద్ద ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ అని ట్వీట్ చేశాడు. దీంతో బాలీవుడ్ మోడల్, హీరోయిన్ రవీన టాండన్ అద్భుతమైన కార్యక్రమం, దానిలో మీరు ఇంకా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను సర్ అని ట్వీట్ చేసింది. ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ కేటీఆర్ గురించి ట్వీట్ చేయడంతో నెటిజన్లు కేటీఆర్ ఫాలోయింగ్ బాలీవుడ్ హీరోయిన్ల వరకు వెళ్ళింది అని రీట్వీట్స్ చేస్తున్నారు.

https://twitter.com/TandonRaveena/status/1443603996053098500?s=08

Advertisement

Next Story