- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దంగల్' బ్యూటీతో అమీర్ ఖాన్ పెళ్లి.. కూతురు సపోర్ట్ ?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకుల తర్వాత ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ వలనే అమీర్, భార్య కిరణ్ రావు కు విడాకులు ఇచ్చాడని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నా అటు అమీర్ కానీ, ఇటు ఫాతిమా కానీ నోరు మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉండబట్టే వారు నోరుమెదపడం లేదని ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా ఫాతిమా అంటే అమీర్ కూతురికి కూడా ఇష్టమేనని తెలుస్తోంది.
బిగ్ బ్రేకింగ్.. అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. సంచలన నిజాలు వెలుగులోకి..
ఇటీవల ఫాతిమా వరుస ఫోటో షూట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.. చిట్టిపొట్టి బట్టలో బాహ్య అందాలను చూపిస్తూ కుర్రకారుకు హీట్ పెంచుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలకు అమీర్ కూతురు ఇరా ఖాన్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. బ్లూ జీన్స్ పై క్రాప్ టాప్ తో నాభి అందాలను ఎరగా వేసింది. ఈ ఫోటోలలో ‘‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’’ అని ఇరా ఖాన్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ఇంకేం కూతురుకి కూడా నచ్చేసింది.. అయితే త్వరలో అమీర్ మూడో భార్య ఫాతిమానే’ ఇక అని అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టేసారు.