మార్కాపురంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం..!

by Sumithra |
మార్కాపురంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం..!
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డ్రైవర్స్ కాలనీ ఎదురుగా ఉన్న పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు రైల్వే స్టేషన్‎కు చెందిన బత్తుల రామయ్యగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ దీపిక తెలిపారు.

Advertisement

Next Story