- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా.. 8 మంది గల్లంతు
X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా వారంతా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
Next Story