బంగ్లాలో పేలిన గ్యాస్ పైప్ లైన్

by Anukaran |
బంగ్లాలో పేలిన గ్యాస్ పైప్ లైన్
X

దిశ వెబ్ డెస్క్:
బంగ్లాదేశ్ లో గ్యాస్ పైప్ లేన్ పేలింది. బంగ్లాదేశ్ లోని నారాయణ గంజ్ బైతుల్ సలాత్ మసీదు దగ్గర ఉన్న ఓ గ్యాస్ పైపులైన్ పేలింది. శుక్రవారం రాత్రి మసీదులో ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. కాగా 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story