Black Fungus: విశాఖ జిల్లాలో భారీగా బ్లాక్‌ఫంగస్ కేసులు

by srinivas |   ( Updated:2021-05-28 00:37:47.0  )
Black Fungus: విశాఖ జిల్లాలో భారీగా బ్లాక్‌ఫంగస్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్‌తోనే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ వచ్చి ప్రజల ఉసురు తీస్తోంది. విశాఖజిల్లాలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్‌ఫంగస్ సోకి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులు చేరుతున్నారు. విశాఖ జిల్లాలో కొత్తగా 27మందికి బ్లాక్‌ఫంగస్ రావడంతో, బ్లాక్‌ఫంగస్ సోకిన వారి సంఖ్య 85కు చేరింది.

Advertisement

Next Story