నేడు బీజేపీ కార్యాలయాల శంకుస్థాపన

by Shyam |   ( Updated:2020-08-09 22:37:34.0  )
నేడు బీజేపీ కార్యాలయాల శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

Advertisement

Next Story