కవితను డిస్ క్వాలిఫై చేయాలి: బీజేపీ

by Shyam |   ( Updated:2020-12-02 07:08:36.0  )
కవితను డిస్ క్వాలిఫై చేయాలి: బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల కవితపై ఫిర్యాదు చేస్తూ ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. గతేడాది నిజామాబాద్‌లో కవిత ఓటు వేశారనీ..మళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఓటు వేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అందువల్ల కవితను డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు లేఖలో కోరారు. కాగా కవిత ఓటింగ్ వివాదంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్‌లో ఓటు హక్కు రద్దు చేసుకున్నారని తెలిపింది.

Advertisement

Next Story