- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏమాత్రం ఆసక్తి లేదు: శివరాజ్ సింగ్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభమనేది కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ పార్టీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అంతకుముందు దిగ్విజయ్‌సింగ్‌సహా పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, అందుకు గుర్రపు వ్యాపారం చేస్తున్నదని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. సోమవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లో 20 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. వారి రాజీనామాను కమల్‌నాథ్ ఆమోదించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story