- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ ఏజెంట్లుగా బీజేపీ ఎంపీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పాగ వేయాలని భావిస్తున్న బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఎత్తుగడులతో ‘పోలింగ్ డే’ రోజును సద్వినియోగం చేసుకోవడానికి పార్టీ ఎంపీలను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాల నుంచి సమాచారం. దీంతో పోలింగ్ రోజున ఎంపీలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు ఏజెంట్‌గా వెళ్లి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. ఓటింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించి గెలుపు అవకాశాలను అంచనా వేయడానికి బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు గురువారమే ముగిసింది. 8న ఓటింగ్ , 11న ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. ఒపినియన్ ఫోల్స్‌లో మెజార్టీ స్థానాలను కేజ్రీవాల్ కైవసం చేసుకొని వరుసగా రెండోసారి అధికారం చేపట్టనున్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి.