- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ చట్టాలపై విషం చిమ్ముతున్నారు: పొంగులేటి
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ పార్టీ, కొన్ని దుష్టశక్తులు విషం చిమ్ముతున్నాయని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడదల చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయం చట్టాన్ని తీసుకువస్తే.. కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చగొట్టి, బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లుతుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ సమాన్ నిధి ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేంద్రం రెండు లక్షల కోట్ల రూపాయలతో గ్రామస్థాయిలో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
Advertisement
Next Story