- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ : ధియోధర్
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో ఆలయాలపై దాడులను నియంత్రించడంలో జగన్ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన ఘటనలపై ఒక్క కేసునూ నిగ్గు దేల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుస ఘటనలపై సీఎం జగన్మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేవాదాయ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 50 ఆలయాలను కూల్చారు. చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించారు. ఈ వరుస దాడులు భారతదేశం మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story