రాజన్న ఆలయంలో అపచారం…

by Sridhar Babu |
రాజన్న ఆలయంలో అపచారం…
X

దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన బోర్డు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భాలయంలోకి ప్రవేశం నిషేధం ఉన్న సమయంలో ఎలా బిగించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మౌడ్యం ఏర్పాటు చేసిన విషయం గురించి తనకే తెలియదని స్థానాచార్యులు చెప్తుండడం గమనార్హం.

Advertisement

Next Story