- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ వరంగల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారు
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం అర్ధరాత్రి సమంలో ప్రకటించింది. తొలత బుధవారం సాయంత్రం 27 మందితో తొలి జాబితాను విడుదల చేసిన పార్టీ, అనంతరం మరో 26మందిని రెండో జాబితాలో ప్రకటించారు. దీంతో 53మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులను, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 21 మంది, వర్ధన్నపేట నినయోజకవర్గం నుంచి 10 మంది, పరకాల నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు.
వరంగల్ తూర్పు నుంచి వీళ్లే..
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్- అల్లం నాగరాజు, 18వ డివిజన్-పోలెపాక మార్టిన్ లూథర్, 20వ డివిజన్-పైర్థ అనంద్, 21వ డివిజన్-బాకం హరిశంకర్, 23వ డివిజన్-ఆడెపు స్వప్న, 26వ డివిజన్-కూచన క్రాంతికుమార్, 27వ డివిజన్-చింతాకుల అనిల్‌కుమార్, 33వ డివిజన్-సిద్దం రజిత, 19వ డివిజన్ – మంతెన విజయశ్రీ, 24వ డివిజన్ – జట్లింగ్ లక్ష్మిప్రియ, 25 డివిజన్ – బాషికంటి భాగ్యలక్ష్మి, 28వ డివిజన్ – పొట్టి రాజేశ్వరి, 32వ డివిజన్ – పనికెల శారద, 36వ డివిజన్ – ఆడెపు సృజన, 37వ డివిజన్ – ఎర్ర శిరీష, 39వ డివిజన్ – టేకుమట్ల మల్లేశ్ యాదవ్, 40వ డివిజన్ – మాచర్ల దీన్‌దయాళ్, 41వ డివిజన్ – మాచర్ల మణిదీప్, 42వ డివిజన్ – మండల స్వరూపను ప్రకటించారు.
వరంగల్ పశ్చిమలో..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్-అనిశెట్టి రంజిత్, 6వ డివిజన్-రాజేంద్రప్రసాద్, 7వ డివిజన్-గండ్రాతి శ్రీనివాస్, 10వ డివిజన్-మందాటి వినోద్‌కుమార్, 11వ డివిజన్-గంగారపు ప్రేమలత, 29వ డివిజన్-ఓరుగంటి స్వప్న, 51వ డివిజన్-బి.అమర్‌నాథ్‌రెడ్డి, 52వ డివిజన్-చాడ స్వాతిరెడ్డి, 57వ డివిజన్-దండబోయిన మౌనిక, 8వ డివిజన్ – బైరి లక్ష్మికుమారి, 9వ డివిజన్ – కస్తూరి భాగ్యలక్ష్మి, 30వ డివిజన్ – రావుల కోమల, 31వ డివిజన్ – కడవేరు శ్రీనివాస్, 47వ డివిజన్ – నవనగిరి నిర్మల, 54వ డివిజన్ – కురిమిల్ల రాధిక, 58వ డివిజన్ – జన్ను ఇందిర, 59వ డివిజన్ – గుజ్జుల వసంత, 60వ డివిజన్ – కందకట్ల సత్యనారాయణ, 61 డివిజన్ – తోపుచర్ల అర్చన, 62వ డివిజన్ – మేకల శ్రవణ్‌కుమార్, 63వ డివిజన్ – గుంటి తార అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది.
వర్ధన్నపేట, పరకాల డివిజన్లలో..
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్-వరంగంటి అరుణకుమారి, 2వ డివిజన్-లావుడ్యా రవి, 14వ డివిజన్-గంధం లక్ష్మి, 43వ డివిజన్-బన్న రజిత, 46వ డివిజన్-గడ్డం రజిత, 64వ డివిజన్-నాగవెల్లి స్వర్ణ, 65వ డివిజన్-పోరిక స్వప్ననాయక్, 66వ డివిజన్-గురుమూర్తి శివకుమార్, 44వ డివిజన్ – జలగం అనిత, 56వ డివిజన్ – దేశిని సదానందం, పరకాల నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్-కునమల్ల రవి, 16వ డివిజన్-గోదాసి వసంత, 17వ డివిజన్-సాయిలును అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.