- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిర్యానీ ప్రియులకు అదిరిపోయే ఆఫర్.. వారికి టమాటలు ఇస్తే బిర్యానీ ఫ్రీ
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం మార్కెట్లో టమాట రేటు చుక్కలు చూపిస్తుంది. సెంచరీ దాటేసిన టమాటను చూసి సామాన్యులు వామ్మో టమాటనా అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే టమాటను కొనడం కన్న బిర్యానీ తెచ్చుకోవడం బెటర్ అనుకుంటున్నారు. అయితే ఇలా టమాట రేటు సెంచరీకి చేరడంతో ఓ బిర్యానీ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. టమాట రేటుకన్నా బిర్యానీ రేటు కొంచెం తక్కువగానే ఉంది. దీంతో తమిళనాడులోని ఓ బిర్యానీ సెంటర్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏంటీ అనుకుంటున్నారా.. తమ హోటల్లో ప్లేట్ బిర్యానీ కొంటే టమాట ఫ్రీగా ఇస్తామని, లేకపోతే వారి హోటల్‌కు కిలో టమాట ఇస్తే వారికి ప్లేట్ బిర్యానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. దీంతో హోటల్‌కి భారీ ఎత్తున ప్రజలు వచ్చి బిర్యానీ కొంటున్నారు. మరి కొందరు టమాటలు ఇచ్చి బిర్యానీ తీసుకెళ్తున్నారు. కాగా, తమిళ నాడు లోని చెన్నై నగరంలో కిలో గ్రాము టమాట రూ. 150 గరిష్ట స్థాయి కి చేరుకుంది. అయితే బిర్యానీ మాత్రం కేవలం రూ. 100 లభిస్తుంది.