సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్

by Shyam |   ( Updated:2021-12-15 06:49:58.0  )
Billie Eilish
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్ బిల్లీ ఎలిష్ తన జీవితంలో ఊహించని సంఘటన జరిగిందని తెలిపింది. చిన్న వయసులో సెక్సువల్ హరాజ్‌మెంట్‌కు గురయ్యానని, ఈ సంఘటన తనపై మానసికంగా బలమైన ముద్ర వేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే సెక్స్ గురించి తెలుసుకోవాలనే తపనతో పోర్న్ మూవీలు చూశానని, దీంతో రాత్రిపూట పోర్న్‌కు సంబంధించిన పీడకలలు వచ్చేవని చెప్పింది.

‘చిన్నప్పటి నుంచి సెక్స్ అనే అంశాన్ని అవమానకరంగా భావించేదాన్ని. నా 11 ఏళ్ల వయసులో పోర్న్ వీడియో మొదటిసారి చూశాను. ఆ తర్వాత పూర్తిగా నా ఆలోచనా ధోరణి మారిపోయింది. ప్రతి ఒక్కరికీ లైంగిక సంబంధాలు, మహిళల శరీరాలపై అవగాహన అవసరమని భావించాను. ఎందుకంటే ఆ సినిమాల్లో స్త్రీలను హింసాత్మక పద్ధతిలో చూపించడంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాను. కానీ సెక్స్ గురించి తెలుసుకోవడం చెడు విషయమేమీ కాకపోయినా.. సెక్స్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి పోర్న్ వీడియోలు చూసి మహిళలను వేధించడం సరైంది కాదు. శృంగారం అనేది సృష్టి ధర్మం.. దానంతటదే మనకు పాఠాలు నేర్పిస్తుంది’ అని వివరించింది.

గడ్డకట్టే చలిలో వ్యాయామం చేస్తున్న హీరో.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed