- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగిపేటలో బైకు అపహరణ..!
by Sumithra |
X
దిశ, అందోల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ అపహరణకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకటో నెంబర్ వార్డు పరిధిలో నివాసముంటున్న గవర్నమెంట్ టీచర్ సంతోష్ కుమార్ తన ఏపీ23పీ 9487 నెంబర్ గల బైకును ఆదివారం సాయంత్రం ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి బైకు కనిపించకపోవడంతో సంతోష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story