బీజాపూర్‌లో కాల్పుల మోత

by Anukaran |
బీజాపూర్‌లో కాల్పుల మోత
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా హిరానార్-పెచాపాల్ అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు కలకలం రేపాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందారు. చనిపోయిన మావోతో పాటు ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల శబ్ధం రావడంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story