కొనసాగుతున్న బీహార్ చివరి దశ పోలింగ్

by Shamantha N |
ap elections
X

దిశ, వెబ్‎డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. మూడవ దశ ఎన్నికల్లలో భాగంగా 78 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 11 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నెల 10వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed