- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu : ఒక్క మాటతో.. రతి పాప పరువు తీసేసిన నాగార్జున
దిశ,వెబ్ డెస్క్: సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఆట తీరును హౌస్ మేట్స్ ని సరి చేయడానికి కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అయితే గత వారం నాగ్ జడ్జిమెంట్ మీద నెటిజెన్స్ పలు విమర్శలు చేసారు. అయితే ఈ సారి షోని ఫాలో అయి కరెక్ట్ రివ్యూలు చెప్పారు.
హౌస్ మేట్స్ అందరిలో రతిక చాలా డిఫెరెంట్ గా ఉంది. ఒక సారి ఈమె అంత మంచిగా ఎవరైనా ఉన్నారా అన్నట్లు ఉంటుంది. ఇంకో సారి ఈమెంత శాడిస్ట్ ఇంకెవరైనా అన్నట్లు బిహేవ్ చేస్తుంది. ఇక ఈ వారం మొత్తం హౌస్‌లో మార్మోగిన బఫూన్స్ అనే మాట గురించి నాగ్ కూడా మాట్లాడారు. అమ్మా రతిక బఫూన్స్ అంటే అర్థమేంటని అడగగా.. జోకర్ అని చెప్పింది. అంటే నీ కళ్లకు వీళ్లు జోకర్లలా కనిపిస్తున్నారా.. అని నాగ్ అడిగారు. స్ట్రాటజీలు వేస్తున్నారు సార్.. అందుకే అలా అనాల్సి వచ్చిందని చెప్పింది. ఆ మాటకి నాగ్ క్లాస్ పీకారు. గత వారంతో పోలిస్తే ఈ వారం నీ ఆట తీరు బాగా డౌన్ అయిందని చెప్పారు. "నీ ఆట నువ్వు ఆడు.. మనుషులతో ఆడకు.." అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్.