- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu: భాష రాని భామని తీసుకోవడం ఎందుకు.. ఎలిమినేట్ చేయడం ఎందుకంటూ బిగ్ బాస్ పై మండిపడుతున్న నెటిజెన్స్?
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫస్ట్ వీక్ ఒక జోష్ లేదు, ఒక ఎనర్జీ లేదు. ఈ సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో తప్పు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఈ షో చూసే ప్రేక్షకులు కూడా ఇది అసలు తెలుగు బిగ్ బాస్ యేనా అంటున్నారు. దీంతో రేటింగ్ కూడా పడిపోయే అవకాశం ఉంది. కంటెస్టెంట్లు మాట్లాడుకుంటూ ఉంటే.. కింద తెలుగులో సబ్ టైటిల్స్ వేసుకునే స్థితికి బిగ్ బాస్ తెలుగు షో వచ్చింది. ఇక మొదటి వారం ఎలిమినేషన్స్ విషయానికొస్తే.. తెలుగు మాట్లాడటం రాని కిరణ్ రాథోడ్‌ను టార్గెట్ చేసి బిగ్ బాస్ టీం బయటకు పంపించేసింది. ఈ ఎలిమినేషన్ పై నెటిజెన్స్ ఏమంటున్నారంటే.. ఇంట్లో ఉండే అర్హత ఎవరికుందో? లేదో ఇంతవరకు స్పష్టత రాలేదు.. ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఉల్టా.. పల్టా అంటూ మీ ఇష్టమొచ్చినట్టు చేస్తే.. చూసే వాళ్లు ఎలా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.