- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ ఇష్యూపై నోరు విప్పిన ప్రియాంక.. ఇలాంటి పిచ్చి పనులు చేయడం దారుణం అంటూ..
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ సీజన్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్లు వరుసగా స్పందిస్తున్నారు. శివాజీ, శోభ, భోలే ఇప్పటికే స్పందించగా.. తాజాగా ప్రియాంక జైన్ నోరువిప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆ రోజు రాత్రి జరిగిన దాడిపై మండిపడింది.
‘‘అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణం. మేము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లను కొంటాము. వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. అభిమానం చూపించవచ్చు. నచ్చని వారిని వ్యతిరేకించవచ్చు. కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గం. అమర్ దీప్ కారుపై అటాక్ చేశారు. లోపల వాళ్ల ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా అంటూ’’ ప్రియాంక ఫైర్ అయింది.