- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Bigg Boss Telugu 8 > హౌజ్‌లో మరో Love Track మొదలెట్టిన రతిక.. Bigg Boss 7 రాధికకు రైతు బిడ్డ సరిపోలేదా..?
హౌజ్‌లో మరో Love Track మొదలెట్టిన రతిక.. Bigg Boss 7 రాధికకు రైతు బిడ్డ సరిపోలేదా..?
X
దిశ, సినిమా : ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రేక్షకులు కోరుకున్న విధంగా మూడు గొడవలు ఆరు కొట్లాటలు అన్నట్లుగా సాగుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో తనది తప్పు అయినా అందరినీ ఇబ్బంది పెడుతూ మొండిగా వ్యవహరించిన రతిక.. ఈ రోజు ఎపిసోడ్‌లో మరో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది. ఇప్పుటికే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ప్రేమాయణం నడిపి పనికిరాడని దూరం పెట్టిన భామ.. ప్రస్తుతం ప్రిన్స్ యావర్‌తో లవ్ జర్నీ మొదలుపెట్టింది. దీంతో ఈమెను బిగ్ బాస్ రాధిక అంటూ తిట్టిపోస్తున్న జనాలు.. వారానికో లవర్‌ను చేంజ్ చేసేటట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా తప్పకుండా గుర్తుండిపోతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి : హౌజ్‌లో బూతులు మాట్లాడుతున్న అమర్ దీప్.. తట్టుకోలేక బీప్ వేసిన బిగ్ బాస్..
Advertisement
Next Story