- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Bigg Boss-7' లో ఊహించని పరిణామం.. నొప్పి భరించలేక లేడీ కంటెస్టెంట్ కేకలు
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 స్టార్ట్ అయి మూడో వారంలోకి వచ్చింది. హౌస్‌లో ఉడేందుకు కంటెస్టెంట్స్ పవరస్త్ర సాధింయేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పోటీలో యువర్, శోభాశెట్టి, ప్రియాంక ఉన్నారు. బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టి ప్రిన్స్ యవర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో ఫైనల్ పోరులో ప్రియాంక, శోభాశెట్టి పాల్గొన్నారు. ఎలా పడితే అలా కదిలే ఎలక్ట్రిక్ ఎద్దుపై ఎక్కువ సేపు ఎవరు కూర్చుంటే వాళ్లదే పవరస్త్ర అని బిగ్‌బాస్ చెబుతాడు. దీంతో ప్రియాంక హైట్ తక్కువ కావడంతో ప్రియాంక దానిపై ఉండిపోయింది. కానీ శోభాశెట్టికి మాత్రం ఈ జర్క్‌లకు తట్టుకోలేకపోయింది. ఎద్దుపై నుంచి కింద పడడంతో ఆమె చేతికి గాయమైంది. దాన్ని డాక్టర్ గౌతమ్ చూస్తుండగా నొప్పిని భరించలేక అరించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.