- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చే విధానానికి ఇస్లామాబాద్ స్వస్తి పలకాలి. స్వదేశం నుంచి టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ ఇతరదేశాల్లో దాడులు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి’ అని పాక్ హైకమిషన్‌ను భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.
‘జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో డీడీసీ ఎన్నికల ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు సామగ్రి తెలుపుతున్నది. ఈ దాడి కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పాకిస్తాన్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపామ’ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Advertisement
Next Story