- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కృషి అభినందనీయం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో కరోనాపై స్పల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థతో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. ఈ విషయంలో సంస్థతో మాట్లాడుతున్నామని, వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Advertisement
Next Story