- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేషన్లో ఉన్న కార్లతో బెట్టింగ్..!
X
దిశ వెబ్‌డెస్క్:
అధిక వడ్డీల వసూలు, పేకాట, మద్యం అక్రమ అమ్మకాలతో పాటు స్టేషన్లో ఉన్న కార్లతో బెట్టింగ్ ఆడుతున్నారు కొందరు పోలీసులు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి 28 మంది కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సస్పెండ్ చేశారు. తాజాగా 18 లగ్జరీ కార్లను తాకట్టు పెట్టి ఆడిన రమేష్ అనే కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. ఇంకా ఇలాంటి అవినీతి పనులు చేసే కానిస్టేబుళ్లు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోందని ఎస్పీ సత్య ఏసు బాబు తెలిపారు.
Advertisement
Next Story