- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే టాప్ 3లో హెచ్ సీయూ
by Shyam |
X
దిశ, శేరిలింగంపల్లి:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో మరోసారి తన గుర్తింపును చాటుకుంది. ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో హెచ్‌సీయూ దేశంలోని పబ్లిక్ యూనివర్సిటీల్లో టాప్ 3లో చోటు దక్కించుకుంది. జనరల్, టెక్నికల్, మెడికల్, లీగల్ అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించిన ఈ సర్వేలో హెచ్ సీయూకు టాప్ 3లో నిలిచింది. ఇండియాటుడే సర్వేలో 1000కి పైగా యూనివర్సిటీలు, 155 ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అకాడమిక్, పరిశోధన ఇన్ ఫ్రాస్ట్రక్చర్, నివాసం, వ్యక్తిగత, లీడర్‌షిప్ పెంపుదల, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలు మెరుగ్గా ఉండడంతో ఈ ర్యాంక్ సొంతం చేసుకుందని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు.
Advertisement
Next Story