- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గీతం అధ్యాపకుడికి అత్యుత్తమ టీచర్ అవార్డు..!
by Shyam |
X
దిశ, పటాన్చెరు: హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీ ఈఈసీఈ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.మంజునాథాచారి అత్యుత్తమ టీచర్ అవార్డు పొందారు. విద్య పరిశోధన రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు (సెప్టెంబర్ 5)న ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నాలేడ్జ్ సొసైటీ ఫర్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పేర్కొంది.
గీతం యూనివర్సిటీలో ఎస్.ఆశావర్మ అధ్యక్షతన జరిగిన గోటూ మీటింగ్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎంవీఎన్ శర్మ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ ఓబీవీ రామయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై మంజునాథాచారికి అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. కె.మంజునాథాచారిని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివకుమార్, ప్రొఫెసర్లు, తదితరులు అభినందించారు.
Advertisement
Next Story