- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ యాప్‌లో అడ్డంగా బుక్కైన హీరో..
దిశ, సినిమా : యాక్టర్ బెన్ అఫ్లెక్ చేసిన లవెబుల్ థింగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డేటింగ్ యాప్ ‘రాన’లో టిక్‌టాక్ యూజర్ నివైన్ జాయ్ బయో చూసి ఇంప్రెస్ అయిన హీరో.. తనతో కాంటాక్ట్(మ్యాచ్)లోకి వచ్చాడు. కానీ అది హీరో ఫేక్ అకౌంట్ అని భావించిన నివైన్ జయ్.. కొన్ని రోజుల తర్వాత తనను అన్‌మ్యాచ్ చేయడంతో, బెన్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌కు పర్సనల్ మెసేజ్ చేశాడు. ఎందుకు తనను అన్‌మ్యాచ్ చేశావ్? అంటూ ఓ వీడియో సెండ్ చేశాడు. కాగా ఈ సంతోషాన్ని తట్టుకోలేని టిక్ టాక్ యూజర్.. హీరో తనకు పర్సనల్‌గా పంపిన వీడియో మెసేజ్‌ను టిక్ టాక్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీంతో డేటింగ్ యాప్‌లో తాము ఇప్పటి వరకు బెన్ అఫ్లెక్‌తో మ్యాచ్ కాలేకపోయామని బాధపడుతున్న ఫిమేల్ సెలబ్రిటీలు.. నివైన్‌ను చూసి జలస్ ఫీలవుతున్నట్లు చెప్తున్నారు. నిజంగా ఈ టిక్ టాక్ యూజర్ లక్కీ కదా! అంటూ కామెంట్ చేస్తున్నారు.