బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో ‘స్వాతిముత్యం’

by Shyam |
bellam-konda
X

దిశ, సినిమా : నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా ఎంటర్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బిజీగా ఉండగా.. మరో తనయుడిని పరిచయం చేస్తున్నాడు బెల్లంకొండ సురేశ్. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ ద్వారా రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూజ్ కాబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. ‘స్వాతిముత్యం’ టైటిల్ ఫైనల్ అయినట్లు తెలిపారు. ఈ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో గణేష్.. బాలమురళి పాత్రలో ఆకట్టుకోనున్నాడు.

https://twitter.com/SitharaEnts/status/1437646300535611394?s=20

Advertisement

Next Story