- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధర్మం చేతిలో కాదు.. బ్యాంకులో వేయండి సారూ
X
దిశ, వరంగల్: కాలం ఎంతలా మారిపోయింది అంటే.. యాచకులు సైతం క్యూఆర్ కోడ్ ద్వారానే యాచిస్తున్నారు. ధర్మాన్ని చేతికి కాకుండా బ్యాంకులో పంపాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చెంచు తెగకు చెందిన యాచకులు.. ఫోన్ పే లు వాడుతూ భిక్షాటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జేబులో డబ్బులు లేవా? ఐతే ఫోన్ పే చేయండి బాబు అంటూ విన్నూతంగా అడుకుంటున్నారు. యూపీఐ బ్యాంకింగ్ సేవలు ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. నోట్ల రద్దు తర్వాత ఇంటర్నెట్, మొబైల్, వాలెట్ విధానంలో లావాదేవీలు చాలా బాగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు భిక్షాటనకు కూడా.. క్యూఆర్ స్కాన్ చేయండి మహోప్రభో అంటూ అడుకుంటుండడం ఆసక్తి కలిగిస్తోంది.
Advertisement
Next Story