- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీసీఐ ఊపిరిపీల్చుకో.. గంగూలీ కోలుకున్నాడు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. దాదా ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జి చేస్తున్నట్టు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. కాగా, గత శనివారం తన నివాసంలో వ్యాయమం చేస్తుండగా ఆయన స్వల్ప గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండె రక్తనాళల్లో మూడు చోట్ల పూడికట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. చికిత్స అనంతరం గంగూలీ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు.
Advertisement
Next Story