- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగ్లాదేశ్ క్రికెట్ డైరెక్టర్‌కు కరోనా
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: మాజీ క్రికెటర్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఖలీల్ మహ్ముద్ కొవిడ్ బారిన పడ్డారు. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో పరిమిత ఓవర్లు క్రికెట్ సిరీస్ ఆడుతున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న ఖలీల్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అతడికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనాగా తేలడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, ఈ నెలాఖరులో ప్రారంభం అయ్యే వరకు ప్రీమియర్ లీగ్‌లో కొచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఖలీల్ ఆ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరపున 1998 నుంచి 2006 వరకు 12 టెస్టులు, 77 వన్డేలకు ఖలీల్ మహ్ముద్ ప్రాతినిథ్యం వహించాడు.
Advertisement
Next Story