- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవంబర్‌లో బ్యాంకుల పని దినాలు 13 రోజులే..
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : నవంబర్ నెలలో బ్యాంకు పని దినాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు, ఆదివారాలు, 2 శనివారాలు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.
ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి (నవంబర్ 4), గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ (నవంబర్ 19) రెండు రోజులు, సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలిపి మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీల విషయమై బ్యాంకులకు వచ్చే వారు దీనిని గమనించాలని ఆర్బీఐ పేర్కొంది.
Advertisement
- Tags
- Bank holidays
Next Story