బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత!

by  |   ( Updated:2020-06-24 01:32:16.0  )
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత!
X

దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. తనపై గూండాలతో దాడి చేయించాడని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న భూవివాదానికి సంబంధించి ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story