- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. దానికి గుడ్ బై చెప్పి షాక్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్‌కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టాడు.’ త్వరలో ట్విట్టర్‌కి గుడ్ బాయ్ చెప్పేస్తా. వివాదాలు లేవు. నా జీవితంలో ఎలాంటి వివాదాలు వద్దు’ అని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. బండ్ల గణేష్ అంటేనే వివాదాలు. ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూనే ఉంటాడు. వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. బండ్ల గణేష్ ట్విట్టర్ నుంచి తప్పుకోవడానికి వివాదాలే కారణమా..? లేక ఇంకేమైనా కారణం ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వివాదాలకు వెళ్లకుండా బండ్ల గణేష్ మంచి నిర్ణయం తీసుకున్నాడని కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుండగా.. మరికొంతమంది మాత్రం బండ్ల గణేష్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021
- Tags
- Bandla Ganesh