లాఠీ దెబ్బలకు భయపడం

by  |   ( Updated:2020-11-08 03:57:50.0  )
లాఠీ దెబ్బలకు భయపడం
X

దిశ,వెబ్ డెస్క్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోందని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. లాఠీ దెబ్బలకు, కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని అన్నారు. మొన్నటి వరకు కేటీఆర్ సీఎం అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు సంతోశ్ అంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగుతోందని అన్నారు.

Advertisement

Next Story