- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు: బండి
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 2లక్షల ఇండ్లను ఇచ్చిందని తెలిపారు. ఇండ్ల పథకానికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల పేరుతో పేదలను మోసం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లను మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. రైతు వేదికల్లోనూ కేంద్రం 50శాతం నిధులను ఇచ్చిందన్నారు.
Next Story