‘పార్టీ’లకు బిగ్‌షాక్.. జనవరి 2వరకు నిషేధం

by Anukaran |   ( Updated:2021-12-25 07:19:28.0  )
‘పార్టీ’లకు బిగ్‌షాక్.. జనవరి 2వరకు నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల హైకోర్టు కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలకు నిషేధం విధించింది. అంతేకాకుండా, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేసింది.

https://www.facebook.com/dishatelugunews

Advertisement

Next Story