బీజేపీ నేతలు వారికి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు చేటు : బాల్క సుమన్ ఫైర్

by Aamani |
MLA Balka Suman
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ ఎంపీలకు దమ్ముంటే కేంద్రంతో కోట్లాడి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. సింగరేణి కార్మికులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పడంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. ఒక వైపు బొగ్గు గనుల వేలంతో సింగరేణి ఉసురు తీసే కుట్రలు చేస్తున్న మీరు.. సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు చేటు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story