- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్:
దిశ వెబ్డెస్క్: కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అధికార పార్టీ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడం సరికాదని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను బాల్క సుమన్ ఖండించారు.
అసెంబ్లీలో పార్టీ బలాన్ని బట్టి సమయం కేటాయిస్తారని.. దానికి టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడమేంటని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టికి మరల్చేందుకే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని బాల్క సుమన్ అన్నారు. ఇక మరోవైపు పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు.
Advertisement
Next Story