- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బాల్క సుమన్
X
దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన అరిష్టం అంటూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఇంద్రవెల్లి సభలో టీపీసీసీ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన బాల్క సుమన్.. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఏజెంట్ అంటూ ఆరోపించారు. పీసీసీ పదవి కూడా చంద్రబాబే ఇప్పించారని.. ఆయన కనుసన్నల్లోనే తతంగం నడుస్తోందన్నారు. కేసీఆర్‌ను విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదని.. దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ కనీసం డిపాజిట్లు దక్కించుకోవాలని సవాల్ విసిరారు. డబ్బులు సంపాదించి పదవులు కొనడం మాత్రమే రేవంత్ రెడ్డికి తెలుసంటూ విమర్శించారు. తెలంగాణలో దళితుల వెనుకబాటు తనానికి కాంగ్రెస్ పార్టీ కారణమని బాల్క సుమన్ మండిపడ్డారు.
Advertisement
Next Story